Sunday, 29 April 2018

Shrimad Bhagavadgita - Chapter 1- Verse 1

ఓం శ్రీ గురుభ్యో నమః
ఓం శ్రీ గణేశాయ నమః
ఓం శ్రీ సరస్వత్యై నమః
ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః

ॐ श्री गुरुभ्यो नमः
ॐ श्री गणेशाय नमः
ॐ श्री सरस्वत्यै नमः
ॐ श्री कृष्ण परब्रह्मणे नमः

అథ శ్రీమత్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీ కృష్ణార్జున సంవాదే అర్జున విషాద యోగో నామః ప్రథమోధ్యాయః ప్రారభ్యతే

अथ श्रीमत् भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्री कृष्णार्जुन संवादे अर्जुन विषाद योगो नामः प्रथमोध्यायः प्रारभ्यते

atha śrīmat bhagavadgītāsu upaniṣatsu brahmavidyāyāṃ yogaśāstre śrī kṛṣṇārjuna saṃvāde arjuna viṣāda yogo nāmaḥ prathamodhyāyaḥ prārabhyate

ప్రతమోధ్యాయః प्रथमोध्यायः Chapter -1 

శ్లోకం -౧ श्लोकं -1 Verse -1

ధృతరాష్ట్ర ఉవాచ

ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః ।
మామకాః పాణ్డవాశ్చైవ కిమకుర్వత సఞ్జయ  ॥ ౧-౧॥

धृतराष्ट्र उवाच

धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेता युयुत्सवः ।
मामकाः पाण्डवाश्चैव किमकुर्वत सञ्जय  ॥ १-१॥

dhṛtarāṣṭra uvāca
dharmakṣetre kurukṣetre samavetā yuyutsavaḥ ।
māmakāḥ pāṇḍavāścaiva kimakurvata sañjaya  ॥ 1-1॥

पदच्छेदः
ధృతరాష్ట్రః ఉవాచ
ధర్మ-క్షేత్రే కురు-క్షేత్రే సమవేతాః యుయుత్సవః ।
మామకాః పాణ్డవాః చ ఏవ కిమ్ అకుర్వత సఞ్జయ  ॥ ౧-౧॥

धृतराष्ट्रः उवाच
धर्म-क्षेत्रे कुरु-क्षेत्रे समवेताः युयुत्सवः ।
मामकाः पाण्डवाः च एव किम् अकुर्वत सञ्जय  ॥ १-१॥

dhṛtarāṣṭraḥ uvāca
dharma-kṣetre kuru-kṣetre samavetāḥ yuyutsavaḥ ।
māmakāḥ pāṇḍavāḥ ca eva kim akurvata sañjaya  ॥ 1-1॥

अन्वयं
హే సఞ్జయ! ధర్మ-క్షేత్రే, కురు-క్షేత్రే, యుయుత్సవః సమవేతాః మామకాః పాణ్డవాః చ ఏవ కిమ్ అకుర్వత ?

हे सञ्जय! धर्म-क्षेत्रे, कुरु-क्षेत्रे, युयुत्सवः समवेताः मामकाः पाण्डवाः च एव किम् अकुर्वत ?

he(y) sañjaya! dharma-kṣetre, kuru-kṣetre, yuyutsavaḥ samavetāḥ māmakāḥ pāṇḍavāḥ ca eva kim akurvata ?

ప్రతిపదార్థము
ధృతరాష్ట్రః ఉవాచ = ధృతరాష్ట్రుడు పలికెను; హే సఞ్జయ!  = ఓ సంజయా!; ధర్మక్షేత్రే = ధర్మభుమియైన; కురుక్షేత్రే = కురుక్షేత్రమునందు; మామకాః = మా వారును (మా కుమారులు); పాణ్డవాశ్చ = పాండు కుమారులును, పాండవులును; యుయుత్సవః = యుద్ధము చేయుటకు సన్నధులైయున్నవారును; సమవేతాః = చేరియున్నవారు; చ = మరియు; ఏవ = కలిసి; కిమ్ = ఏమి; అకుర్వత = చేసిరి ॥ ౧-౧॥

తాత్పర్యము
ధృతరాష్ట్రుడు పలికెను - ఓ సంజయా! యుద్ధసన్నధులై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునకు చేరియున్న నా వారగు దుర్యోధనాదులు, ధర్మరాజాదులైన  పాండు పుత్రులును ఏమి చేసిరి?

शब्दार्थः / word-to-word meaning
धृतराष्ट्रः = Dhṛtarāṣṭraḥ; उवाच = said (the blind King Dhṛtarāṣṭraḥ said); धर्म-क्षेत्रे = धर्मस्य क्षेत्रे of dharma, in (on) the field (in the place of piligrimage); कुरु-क्षेत्रे = कुरोः क्षेत्रे of Kuru, in (on) the field (in the place named Kurukshetra); समवेताः = gathered together or assembled; युयुत्सवः = wishing or desiring to fight; मामकाः = mine or my sons; पाण्डवाः = पांडोः पुत्राः the sons of Pandu; च = and;  एव = also;  किम् = what; अकुर्वत = did they; सञ्जय = O Sañjaya  ॥ १-१॥

भावार्थ
धृतराष्ट्र बोले- हे संजय! धर्मभूमि कुरुक्षेत्र में एकत्रित, युद्ध की इच्छावाले मेरे और पाण्डु के पुत्रों ने क्या किया?॥1-1॥

Meaning
Dhṛtarāṣṭra said: O Sanjaya, on the holy plain, on the field of Kuru, gathered together, eager for battle, my people and Pandavas what did they do?

*Prose order with meaning*

(भोः) सञ्जय - हे सञ्जय; धर्मक्षेत्रे - धर्मप्रधानक्षेत्रे; कुरुक्षेत्रे - कुरुक्षेत्राख्ये प्रदेशे; समवेताः - सम्युक्ताः; युयुत्सवः - योद्धुम् इच्छवः; मामाकाः - मदीयाः; पाण्डवाः च - पाण्डुपुत्राः च; एव - हि; किम् अकुर्वत - किं कृतवन्तः 

(భోః) సఞ్జయ - హే సఞ్జయ = O Sanjaya; ధర్మక్షేత్రే – ధర్మప్రధానక్షేత్రే = on the centre of religious activity; కురుక్షేత్రే - కురుక్షేత్రాఖ్యే ప్రదేశే = in Kurukshetra; సమవేతాః – సమ్యుక్తాః = assembled; యుయుత్సవః - యోద్ధుమ్ ఇచ్ఛవః = desirous to fight; మామాకాః – మదీయాః = my people (Kauravas); పాణ్డవాః చ - పాణ్డుపుత్రాః చ = and the Pandavas; ఏవ – హి = indeed; కిమ్ అకుర్వత - కిం కృతవన్తః = what did they do?

*ధాతు శబ్దః  धातु शब्दः root words*

ధృతరాష్ట్ర = ధృతం రాష్ట్రం యేన ఇతి ధృతరాష్ట్రః dhrtam rashtram yena, धृ dhṛ, which carries a sense of  “to hold”.  “who upholds the kingdom (of the senses),” or “who rules by holding tightly the reins (of the senses); 

సంజయః = సంయక్ జయః ఇతి సంజయః – సర్వ ఇంద్రియములను జయించినవాడు అనగా సంయమనమును గలవాడు సంజయుడు; 

కురుక్షేత్రః =  కృతం క్షేత్రం యేన ఇతి కురుక్షేత్రః; कुरुक्षेत्रः =  कृतं क्षेत्रं येन इति कुरुक्षेत्रः; kurukṣetraḥ =  kṛtaṃ kṣetraṃ yena iti kurukṣetraḥ;

శ్లోక ప్రారంభం “ధర్మ” శబ్దంతో శ్లోకం మధ్య “కురు” శ్లోకం చివర “జయ” దీని భావం “ధర్మంచేయు – జయం లభిస్తుంది”

క్షత్రియః: క్షతాత్ త్రాయంతే ఇతి క్షత్రియాః = కష్ట కారణాత్ యే త్రాయంతే అస్మాన్ రక్షంతి తే క్షత్రియాః; తే సర్వదా సర్వథా, స్త్రీన్ న హంతి, ఏవం క్షత్రియ గుణాన్.
क्षत्रियः: क्षतात् त्रायंते इति क्षत्रियाः = कष्ट कारणात् ये त्रायंते अस्मान् रक्षंति ते क्षत्रियाः; ते सर्वदा सर्वथा, स्त्रीन् न हंति, एवं क्षत्रिय गुणान्.
kṣatriyaḥ: kṣatāt trāyaṃte iti kṣatriyāḥ = kaṣṭa kāraṇāt ye trāyaṃte asmān rakṣaṃti te kṣatriyāḥ; te sarvadā sarvathā, strīn na haṃti, evaṃ kṣatriya guṇān.

పఠనం; శ్రవణం; పారాయణం, మననం; అధ్యయనం, నిదిధ్యాసనం, అభ్యాసం
पठनं; श्रवणं; पारायणं, मननं; अध्ययनं, निदिध्यासनं, अभ्यासं
paṭhanaṃ; śravaṇaṃ; pārāyaṇaṃ, mananaṃ; adhyayanaṃ, nididhyāsanaṃ, abhyāsaṃ

This is a “कृत्” కృత్ compound दुर् + युध् (धातुः) దుర్ + యుద్ + ल्युट् = दुर्योधनम् । दुर्योधनम् अस्य/अस्मिन् अस्ति इति दुर्योधनः । The “nirvachana” “निर्वचन” (explanation) for this word is दुष्करं योधनं यस्य वा येन सह” दुष्करं (difficult) योधनं (fighting) यस्य (against) वा (or) येन सह (with him). దుర్ + యుధ్ (ధాతుః) దుర్ + యుద్ + ల్యుట్ = దుర్యోధనమ్ । దుర్యోధనమ్ అస్య/అస్మిన్ అస్తి ఇతి దుర్యోధనః । The “nirvachana” “నిర్వచన” (explanation) for this word is దుష్కరం యోధనం యస్య వా యేన సహ” దుష్కరం (difficult) యోధనం (fighting) యస్య (against) వా (or) యేన సహ (with him).

हे सञ्जय! मत्पुत्राः पाण्डुपुत्राश्च युद्धं कर्तुम् उत्सुकाः सन्तः धर्मक्षेत्रे कुरुक्षेत्रे सम्मिल्य किम् अकुर्वन्? इति धृतराश्ट्र सञ्जयम् अपृच्छत्!

హే సఞ్జయ! మత్పుత్రాః పాణ్డుపుత్రాశ్చ యుద్ధం కర్తుమ్ ఉత్సుకాః సన్తః ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమ్మిల్య కిమ్ అకుర్వన్? ఇతి ధృతరాశ్ట్ర సఞ్జయమ్ అపృచ్ఛత్!

No comments:

Post a Comment