ప్రతమోధ్యాయః प्रथमोध्यायः Chapter -1
శ్లోకం -౨ श्लोकं -२ Verse -2
శ్లోకం -౨ श्लोकं -२ Verse -2
సఞ్జయ ఉవాచ ।
దృష్ట్వా తు పాణ్డవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ।
ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ ॥ ౧-౨॥
దృష్ట్వా తు పాణ్డవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ।
ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ ॥ ౧-౨॥
सञ्जय उवाच ।
दृष्ट्वा तु पाण्डवानीकं व्यूढं दुर्योधनस्तदा ।
आचार्यमुपसंगम्य राजा वचनमब्रवीत् ॥ १-२॥
sañjaya uvāca ।
dṛṣṭvā tu pāṇḍavānīkaṃ vyūḍhaṃ duryodhanastadā ।
ācāryamupasaṃgamya rājā vacanamabravīt ॥ 1-2॥
dṛṣṭvā tu pāṇḍavānīkaṃ vyūḍhaṃ duryodhanastadā ।
ācāryamupasaṃgamya rājā vacanamabravīt ॥ 1-2॥
पदच्छेदः
సఞ్జయః ఉవాచ ।
దృష్ట్వా తు పాణ్డవ-అనీకమ్ వ్యూఢమ్ దుర్యోధనః తదా ।
ఆచార్యమ్ ఉపసఙ్గమ్య రాజా వచనమ్ అబ్రవీత్ ॥ ౧-౨॥
ఆచార్యమ్ ఉపసఙ్గమ్య రాజా వచనమ్ అబ్రవీత్ ॥ ౧-౨॥
दृष्ट्वा तु पाण्डव-अनीकम् व्यूढम् दुर्योधनः तदा ।
आचार्यम् उपसङ्गम्य राजा वचनम् अब्रवीत् ॥ १-२॥
sañjayaḥ uvāca ।
dṛṣṭvā tu pāṇḍava-anīkam vyūḍham duryodhanaḥ tadā ।
ācāryam upasaṅgamya rājā vacanam abravīt ॥ 1-2॥
dṛṣṭvā tu pāṇḍava-anīkam vyūḍham duryodhanaḥ tadā ।
ācāryam upasaṅgamya rājā vacanam abravīt ॥ 1-2॥
अन्वयं
తదా తు పాణ్డవ-అనీకమ్ వ్యూఢమ్ దృష్ట్వా, రాజా దుర్యోధనః ఆచార్యమ్ ఉపసఙ్గమ్య, (ఇదం) వచనమ్ అబ్రవీత్ ॥
तदा तु पाण्डव-अनीकम् व्यूढम् दृष्ट्वा, राजा दुर्योधनः आचार्यम् उपसङ्गम्य, (इदं) वचनम् अब्रवीत् ॥
tadā tu pāṇḍava-anīkam vyūḍham dṛṣṭvā, rājā duryodhanaḥ ācāryam upasaṅgamya, (idaṃ) vacanam abravīt ॥
ప్రతిపదార్థము
సఞ్జయః ఉవాచ = సంజయుడు పలికెను; తదా = అప్పుడు; రాజా = రాజైన; దుర్యోధనః = దుర్యోధనుడు; వ్యూఢమ్ = క్రమముగా వరుస చేయబడిన; పాణ్డవ-అనీకమ్ = పాణ్డవానాం అనీకం - పాండవుల సైన్యమును; దృష్ట్వా తు = చూచిన తరువాత; ఆచార్యమ్ = ఆచార్యుని; ఉపసఙ్గమ్య = సమీపించి; వచనమ్ = వాక్యమును; అబ్రవీత్ = పలికెను॥ ౧-౨॥
తాత్పర్యము
సంజయుడు పలికెను- రాజగు దుర్యోధనుడు వ్యుహాకారముగా రచింపబడిన పాండవుల సైన్యమును చూచి అప్పుడు ద్రోణాచార్యుని సమీపించి, ఈ విధముగా పలికెను.
शब्दार्थः / word-to-word meaning
सञ्जयः = Sanjaya; उवाच = said; दृष्ट्वा = having seen; तु = indeed; पाण्डव-अनीकम् = पाण्डवानां अनीकं the army of the Pandavas; व्यूढम् = arrayed ; दुर्योधनः = Duryodhana ; तदा = then ; आचार्यम् = the teacher; उपसङ्गम्य = having approached; राजा = the King (Duryodhana); वचनम् = speech or words; अब्रवीत् = said॥ १-२॥
भावार्थ
सञ्जय बोले- उस समय राजा दुर्योधन ने व्यूहरचनायुक्त पाण्डवों की सेना को देखा और द्रोणाचार्य के पास जाकर यह वचन कहा॥1-2॥
Meaning
Sanjaya said: Having seen arrayed the army of the Pandavas, the Raja Duryodhana approached his teacher Dronacharya, and spoke these words.
No comments:
Post a Comment