ప్రతమోధ్యాయః प्रथमोध्यायः Chapter -1
శ్లోకం -౩ श्लोकं -३ Verse -3
శ్లోకం -౩ श्लोकं -३ Verse -3
పశ్యైతాం పాణ్డుపుత్రాణామాచార్య మహతీం చమూమ్ ।
వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా ॥ ౧-౩॥
వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా ॥ ౧-౩॥
पश्यैतां पाण्डुपुत्राणामाचार्य महतीं चमूम् ।
व्यूढां द्रुपदपुत्रेण तव शिष्येण धीमता ॥ १-३॥
paśyaitāṃ pāṇḍuputrāṇāmācārya mahatīṃ camūm ।
vyūḍhāṃ drupadaputreṇa tava śiṣyeṇa dhīmatā ॥ 1-3॥
vyūḍhāṃ drupadaputreṇa tava śiṣyeṇa dhīmatā ॥ 1-3॥
पदच्छेदः
పశ్య ఏతామ్ పాణ్డు-పుత్రాణామ్ ఆచార్య మహతీమ్ చమూమ్ ।
వ్యూఢామ్ ద్రుపద-పుత్రేణ తవ శిష్యేణ ధీమతా ॥ ౧-౩॥
వ్యూఢామ్ ద్రుపద-పుత్రేణ తవ శిష్యేణ ధీమతా ॥ ౧-౩॥
व्यूढाम् द्रुपद-पुत्रेण तव शिष्येण धीमता ॥ १-३॥
paśya etām pāṇḍu-putrāṇām ācārya mahatīm camūm ।
vyūḍhām drupada-putreṇa tava śiṣyeṇa dhīmatā ॥ 1-3॥
vyūḍhām drupada-putreṇa tava śiṣyeṇa dhīmatā ॥ 1-3॥
अन्वयं
హే ఆచార్య! తవ ధీమతా శిష్యేణ, ద్రుపద-పుత్రేణ వ్యూఢామ్ పాణ్డు-పుత్రాణామ్ ఏతామ్ మహతీమ్ చమూమ్ పశ్య ।
हे आचार्य! तव धीमता शिष्येण, द्रुपद-पुत्रेण व्यूढाम् पाण्डु-पुत्राणाम् एताम् महतीम् चमूम् पश्य ।
he(y) ācārya! tava dhīmatā śiṣyeṇa, drupada-putreṇa vyūḍhām
ప్రతిపదార్థము
హే ఆచార్య! = ఓ (ద్రోణ) ఆచార్యా!; తవ = మీ యొక్క; ధీమతా = అతి బుద్ధిమంతుడైన; శిష్యేణ = శిష్యుడైన, ద్రుపద-పుత్రేణ = ద్రుపదస్య పుత్రేణ ద్రుపదరాజు కుమారునిచేత; వ్యూఢామ్ = క్రమముగా వరుసపరచబడియున్న; మహతీమ్ = విశాలమైన (గొప్పదైన); పాణ్డు-పుత్రాణామ్ = పాండోః పుత్రాణామ్ పాండు పుత్రులయోక్క; ఏతామ్ = ఈ; చమూమ్ =సైన్యమును; పశ్య = చూడుడు।
తాత్పర్యము
ఓ ఆచార్య! మీ శిష్యుడును, అతి బుద్ధిమంతుడైన ద్రుపదరాజకుమారుడగు ద్రుష్టద్యుమ్నునిచే వ్యుహాత్మకముగా మొహరింపబడియున్న విశాలమైన పాండుకుమారుల పక్షమైన ఈ మహా సైన్యమును చూడుడు.
शब्दार्थः / word-to-word meaning
पश्य = behold; एताम् = this; पाण्डु-पुत्राणाम् = पांडोः पुत्राणाम् of the sons of Pandu; आचार्य! = O Teacher!; महतीम् = great; चमूम् = army; व्यूढाम् = arrayed; द्रुपद-पुत्रेण = द्रुपदस्य पुत्रेण by the sons of Drupada; तव = thy (your); शिष्येण = (by) disciple; धीमता = wise।
भावार्थ
हे आचार्य! आपके बुद्धिमान् शिष्य द्रुपदपुत्र धृष्टद्युम्न द्वारा व्यूहाकार खड़ी की हुई पाण्डुपुत्रों की इस बड़ी भारी सेना को देखिए॥3॥
Meaning
Behold this mighty host of the sons of Pandu, O teacher, arrayed by the son of Drupada, thy wise disciple.